హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా సమన్వయ జనసేన కమిటీ నియామకం

ATP: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా సమన్వయ కమిటీని జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటించింది. సమన్వయకర్తగా సామినేని ఉదయ భానును నియమించింది. సభ్యులుగా జయరామి రెడ్డి, వరుణ్, దేవరకొండ జయమ్మ వ్యవహరించనున్నారు. జగదీష్, జీవన్, ప్రసన్న, రంజిత్ కుమార్, రాఘువేంద్ర, కె.కిరణ్ కుమార్, చంద్రశేఖర్ సహాయకులుగా ఉంటారని ప్రతినిధులు తెలిపారు.