AKP: చోడవరంలో నిన్న ఉదయం సకురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి సకురు కోటేశ్వరరావు తెలిపారు. అయిదు వేల ప్రతిమలను భక్తులకు అందజేస్తామన్నారు. సకురు వీధిలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు ప్రారంభిస్తారన్నారు. భక్తులు పర్యావరణ హితమైన విధంగా పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ


