హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రొంపిచర్లలో సాఫ్ట్ బాల్ సెలక్షన్స్

PLD: రొంపిచర్ల జెడ్పీహెచ్‌ స్కూల్‌ సమీపంలోని పబ్లిక్‌ గ్రౌండ్‌లో ఆదివారం ఉదయం 9 గంటలకు ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ సెలక్షన్స్‌ నిర్వహించనున్నారు. 01-01-2009 తర్వాత జన్మించిన క్రీడాకారులు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు, రెండు జిరాక్స్‌ కాపీలతో హాజరుకావాలి. ఎంపికైన వారు అక్టోబర్‌లో కడప జిల్లా పుల్లంపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.