కృష్ణా: పెదపారుపూడి మండలంలోని చెరువులు, కుంటలు, బుడమేరు కెనాల్ పరిధిలోని భూముల్లో ఆక్రమణలను గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని MRO శీను నాయక్ ఆదేశించారు. జిల్లా వాచ్‌డాగ్ కమిటీ ఆదేశాల మేరకు మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఆక్రమణల తొలగింపు పురోగతిపై నివేదిక సమర్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆక్రమణలు తొలగించాలి: తహసీల్దార్


