హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఏడు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం

CTR: కుప్పం సబ్ స్టేషన్ సోలార్ విద్యుత్తు లైన్ల అనుసంధానం కారణంగా ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏడు విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని రెస్కో MD సోమశేఖర్ తెలిపారు. కుప్పం, గుడిపల్లి, గంగాపురం, గుడ్ల నాయన పల్లి, వసనాడు, చెక్కు నత్తం, టి సదుమూరు సబ్ స్టేషన్ల పరిధిలో పవర్ కట్ ఉంటుందన్నారు.