హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీబీవీ పోస్టుల ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

ASR: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్, సీఆర్టీ, పీజీటీ, పీఈటీ పోస్టులకు సంబంధించి, స్క్రూనిటీ కమిటీ ఆమోదించిన ఫైనల్ మెరిట్ లిస్టును జిల్లా అధికారిక https://allurisitharamaraju.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఉంచామని సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు శనివారం తెలిపారు. అభ్యర్థులు పరిశీలించి, అభ్యంతరాలు ఉంటే ఈనెల 7వ తేదీలోగా తెలపాలని సూచించారు.