హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేయాలి'

ASR: కొయ్యూరు మండలంలో గ్యాస్ గోడౌన్ ఏర్పాటుచేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జీసీసీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ కోరారు. మండలంలోని 33 పంచాయతీల ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిన్న జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్‌ను కలిసి సమస్యను వివరించారు. ప్రస్తుతం చింతపల్లి నుంచి గ్యాస్ సరఫరా జరుగుతుండటంతో రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.