NTR: విజయవాడ పార్లమెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన సమన్వయ కమిటీని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విజయవాడ, గుంటూరు పార్లమెంట్లకు సమన్వయ కర్తగా మంత్రి కందుల దుర్గేశ్‌ను నియమించారు. కమిటీ సభ్యులుగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బోలియాశెట్టి శ్రీకాంత్, అమ్మిశెట్టి వాసు, బండి కోమలిని నియమించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక పోరుకు జనసేన సమన్వయ కమిటీ


