హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: తన్నీరు

NTR: రానున్న ఎన్నికలకు జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి సర్వం సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఇన్‌‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.