హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరాకి అన్ని క్యూ లైన్లు ఉచితమే..!

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ప్లాస్టిక్ రహిత తాగునీరు, డిజిటల్ బోర్డులతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ రాజశేఖర్ బాబు చెప్పారు. సామాన్యులకు ఉచిత దర్శనమిస్తూనే వీఐపీల కోసం ప్రత్యేక పెయిడ్ స్లాట్ల కేటాయింపునకు యోచన ఉంది.