NTR: మొదటి రాష్ట్ర స్థాయి విధి నిర్వహణ పోలీస్ మీట్‌లో చిల్లకల్లు ఎస్సై ఎస్. నాగ సాయి మణికంఠ అద్భుత ప్రతిభ కనబరిచారు. ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫోటోగ్రఫీ, న్యాయ పరీక్ష విభాగాలలో రెండు కాంస్య పతకాలు సాధించారు. అంతేకాకుండా, ఆయన బృందం ఓవరాల్ టీమ్ కేటగిరీలో ప్రథమ స్థానాన్ని గెలుచుకుంది. ఈ విజయంపై జిల్లా సీపీ రాజశేఖర్ బాబు మణికంఠను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
చిల్లకల్లు ఎస్ఐకి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ


