VSP: మధురవాడ శిల్పారామం జాతరలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పరిపాలనాధికారి యు.రమణ తెలిపారు. నగరానికి చెందిన సిద్ధేంద్ర యోగి నాట్యాలయం చిన్నారులచే కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు చేపడుతున్నట్లు తెలిపారు. సందర్శకులు విచ్చేసి కార్యక్రమాన్ని వీక్షించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు శిల్పారామం జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు


