SKLM: కవిటి మండలం మాణిక్యపురం ఫీడర్ పరిధిలో 11 కేవీ ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా సోమవారం ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ యజ్ఞేశ్వరరావు తెలిపారు. బీజీ పుట్టుగ, వరక, కుసుంపురం, బల్లిపుట్టుగ, మాణిక్యపురం పంచాయతీల పరిధి గ్రామాల్లో విద్యుత్ ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


