కడప: అలంఖాన్‌పల్లె పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాలకొలను బాలగిరివిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. అరవింద్‌నగర్‌లోని తన నివాసంలో ఆయన మృతి చెందిన్నారు. ఆయన స్వగ్రామం కాశినాయన మండలం మిద్దెలలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి


