హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతకాయపల్లిలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

KDP: నందలూరు మండలం చింతకాయపల్లిలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో భాగంగా ఎస్సై మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.