పాకిస్థాన్ క్రికెట్‌లో బాబర్ ఆజమ్‌పై విమర్శలు తీవ్రతరమయ్యాయి. మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టును ‘రిమోట్ కంట్రోల్’తో నడుపుతోందని ఆరోపించారు. కెప్టెన్ బాబర్ నిర్ణయాలను పట్టించుకోకపోతే అతడినీ తొలగిస్తారా? అంటూ ప్రశ్నించారు.
క్రీడలు
బాబర్ నిర్ణయాలు పట్టించుకోరా?: లతీఫ్


