హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌పై భారత్‌ ఘన విజయం

మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్‌ 57/3తో లక్ష్యాన్ని ఛేదించింది. షఫాలి వర్మ 12, స్మృతి మంధాన 9, ప్రతికా రావల్ 4, హర్మన్‌ప్రీత్ కౌర్ 18, దీప్తి శర్మ 12 పరుగులతో రాణించారు.