NRPT: మక్తల్ పట్టణంలోని ద్వారక ఫంక్షన్ హాల్‌లో నేడు ఉదయం 10 గంటలకు ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ రేవతి గౌడ్ హాజరవుతారు. కార్యక్రమంలో మండల నాయకులు, సర్పంచ్‌లు, బీఎల్‌ఏలు తప్పక పాల్గొనాలని కోరారు.
వార్తలు
నేడు ఎస్‌ఐఆర్ పై ప్రత్యేక అవగాహన సదస్సు


