VSP: 28 జిల్లాలకు 28 జిల్లా పరిషత్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జడ్పీలుగా విడిపోనుంది. 4 మండలాలతో విశాఖ ZP రాష్ట్రంలోనే చిన్నదిగా ఏర్పడనుంది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఈనెల 24తో ముగియనుంది. సిబ్బంది విభజనలో అనకాపల్లికి 60%, అల్లూరికి 30%, విశాఖకు 10% కేటాయింపుపై కసరత్తు జరుగుతోంది.
వార్తలు
మూడుగా విడిపోనున్న విశాఖ ZP


