నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ విడుదలపై మళ్లీ రూమర్స్ జోరందుకున్నాయి. సెప్టెంబర్ 24న రావాల్సిన ఈ పాన్ ఇండియా సినిమా వారం రోజులు వాయిదా పడొచ్చనే ప్రచారం ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
క్రీడలు
SEP 24న ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డౌటేనా?


