మహిళల టీ20 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి, ప్రేమ్ రావత్ తలో 3 వికెట్లు తీయగా.. దీప్తి శర్మ 2, షఫాలీ వర్మ వికెట్ పడగొట్టారు. జుల్ఫికర్ 14 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. T20ల్లో పాకిస్తాన్‌కు ఇదే అత్యల్ప స్కోర్.
క్రీడలు
చెలరేగిన భారత బౌలర్లు.. పాక్ ఆలౌట్


