హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20ల్లో శ్రీచరణి సరికొత్త రికార్డు

మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై శ్రీచరణి అదరగొట్టింది. 4 ఓవర్లలో 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2026లో భారత మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది. పాక్‌తో మ్యాచ్‌లో 3వ వికెట్‌తో ఆమె 34వికెట్ల మైలురాయిని చేరుకుంది. దీప్తిశర్మ 23వికెట్లతో రెండో స్థానంలో ఉంది.