KNR: ఏఐటీయూసి తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ప్రధాన కూడళ్లలో AITUC తోరణాలు,జెండాలు,ఫ్లెక్సీలతో కరీంనగర్ ఎరుపుమయమైంది. ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు కరీంనగర్‌లోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరగనున్న మహాసభల ఏర్పాట్లను అలాగే 6వ తేదీన సర్కస్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే మహాసభల చీఫ్ ప్యాట్రన్ చాడ వెంకటరెడ్డి, ప్యాట్రన్ కలవేన శంకర్ పరిశీలించారు.
తెలంగాణ
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు ఏర్పాట్లు పరిశీలన


