PDPL: వినాయక చవితి సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంథని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శనివారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీ, హిస్టరీ షీటర్లకు సీఐ బీ.స్వామి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పండుగ సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎస్సై సందీప్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
వినాయక చవితి కోసం ముందస్తుగా పోలీసుల చర్యలు


