హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం

KMR: ఎల్లారెడ్డి MLA మదన్‌మోహన్ సహకారంతో చద్మల్ గ్రామానికి చెందిన చాకలి రాజ్యమణికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి రాధ, ఉప సర్పంచ్ గైని సాయిలు నేడు ముగ్గు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందని వారు తెలిపారు. వార్డు సభ్యుడు గైని సంతోష్ ఉన్నారు.