NZB: నందిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నాలుగో రోజు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారన్నారు. రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమని, ఆయనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
రాబోయేది కేసీఆర్ ప్రభుత్వం: జీవన్ రెడ్డి


