హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పాతకాలువకు నీరు విడుదల చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
★ కొత్తగూడెంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సాంబశివరావు
★ పినపాక పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
★ ఏన్కూర్‌‌లో చికిత్స పొందుతూ కాంగ్రెస్ నాయకుడు మృతి