హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైర్లు దొంగలించిన నలుగురి అరెస్ట్

KMR: వ్యవసాయ బావుల వద్ద వైర్లు దొంగలించినా నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు భిక్కనూర్ ఎస్సై అనిల్ తెలిపారు. గతవారం పది రోజులుగా మండలంలోని అంతంపల్లి, బస్వాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావుల వద్ద వైర్లు దొంగతనానికి గురైనట్లు తెలిపారు. వైర్లు దొంగలించిన వ్యక్తులు పలు షాపుల్లో అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు.