హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు పత్రాల సవరణకు ప్రత్యేక దినాలు

NZB: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటరు నమోదు పత్రాల్లోని లోపాల సవరణకు శని, ఆదివారాలను ప్రత్యేక దినాలుగా నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ జి. బాలయ్య తెలిపారు. నోటీసులు అందుకున్న, రిజెక్ట్ అయిన పత్రాల్లో అవసరమైన సవరణలు వెంటనే పూర్తి చేసి బీఎల్‌ఓలకు అందజేయాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.