హైదరాబాద్: 28°C
తెలంగాణ

10న ఛలో హైదరాబాద్: టీజీఈ జేఏసీ

VKB: ఈ నెల 10న నిర్వహించనున్న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా టీజీఈ జేఏసీ జిల్లా ఛైర్మన్ అజ్మత్ పాషా పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఎదుట ‘ఛలో హైదరాబాద్’ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయడంతో పాటు 2వ పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.