KDP: రాయచోటి పోలీస్ ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ వీరారెడ్డిని పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు. సాంకేతిక సమాచారంతో అతడు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించారు. తిరుపతి ఈస్ట్ పోలీసుల సహకారంతో ప్రత్యేక బృందాలు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని, కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
తప్పించుకున్న ఖైదీ 48 గంటల్లో పట్టివేత


