SKLM: సారవకోట మండలం అలుదు గ్రామంలో శ్రీ విజయ అంబిక యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘ గౌరవ అధ్యక్షులు చల్ల ఆనందరావు మాట్లాడుతూ మహిళలు ఖాళీ సమయాల్లో శిక్షణ నేర్చుకుంటే ఉపాధి కలుగుతుందని అన్నారు. ఎంఈఓ రమణ పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలకు ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం ప్రారంభం


