హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత: ఎమ్మెల్యే

ASR: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభ్యర్థులు ఎక్కడా పోటీ నుంచి తప్పుకోకుండా, ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా పనిచేయాలన్నారు. సామాజిక సమీకరణాలు పరిశీలించి గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.