KNR చొప్పదండి మండలం రుక్మాపూర్ ఆదర్శ పాఠశాల టీజీటీ తెలుగు ఉపాధ్యాయుడు గూట్ల మధుసూదన్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. కొడంగల్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో విద్యాశాఖ ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నిమ్మల సుధాకర్, ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడికి రాష్ట్రస్థాయి పురస్కారం


