హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా  జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం
★ గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామంలోఘనంగా శ్రీ వీరాంజనేయస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ
★ మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కార్డులను పంపిణీ చేసిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
★ స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్