PPM: సాలూరు మండలం శివరాంపురంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల సందర్శన సమయంలో కలెక్టర్ తరగతి గదిలోకి వెళ్ళి, సాధారణ విద్యార్థిలా బెంచీపై కూర్చొని ఉపాధ్యాయులు బోధిస్తున్న 'మన్యం ఇంగ్లీష్' డిజిటల్/స్మార్ట్ తరగతి పాఠాలను ఎంతో ఆసక్తిగా విన్నారు. విద్యార్థులు ఆంగ్ల భాషలో నైపుణ్యం సాధించాలి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆంగ్ల భాషలో నైపుణ్యం సాధించాలి: కలెక్టర్


