హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూములను లాక్కునే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు'

BHPL: ‘భూభారతి’లోని లోపాలు, సెక్షన్‌ 22A పేరుతో రైతులు, పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తి రెడ్డి, BHPL జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల భూములను 22Aలో చేర్చి హక్కులను హరించడం దుర్మార్గమన్నారు.