E.G: ప్రధాని మోదీ దేశ ప్రజలకు అందిస్తున్న 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవకు మద్దతుగా ఆయన పేరుపై ఏర్పాటు చేసిన మోడీ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను శనివారం రాజమహేంద్రవరంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
క్రికెట్ బ్యాట్ పట్టిన ఎమ్మెల్సి సోము వీర్రాజు


