NRPT: మద్దూర్ మున్సిపాలిటీ 5వ వార్డు ఎర్రగుంట తండాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఢిల్లీకర్ సరస్వతి జనార్ధన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం


