PLD: ఎడ్లపాడు (మం) సందెపూడిలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కీ.శే. ఇడపలపాటి సరస్వతి జ్ఞాపకార్థం శనివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. సిబార్ డెంటల్ హాస్పిటల్ సహకారంతో డాక్టర్ రాజశేఖర్ బృందం 150 మందికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు, టూత్‌పేస్టులు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయ దినోత్సవం.. దంత వైద్య శిబిరం


