ELR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పార్లమెంట్ నియోజకవర్గాల వారీ సమన్వయ కమిటీల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు కీలక బాధ్యతలు అప్పగించారు. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తగా ఆయనను జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు కీలక పదవి


