ATP: ఎస్సీ వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి, మౌలిక వసతుల కోసం సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే బండారు శ్రావణి కలిసి వినతిపత్రాలు అందజేశారు. రాచెపల్లి LIDCAP లెదర్ పార్క్ పునరుద్ధరణ, పుట్లూరు జూనియర్ కాలేజీ భవనాన్ని ఎస్సీ బాలుర హాస్టల్‌గా మార్చడం, శింగనమల, బుక్కరాయసముద్రంలో అంబేద్కర్ భవనాలకు నిధులు కోరారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంకు ఎమ్మెల్యే శ్రావణి వినతి


