HYD: బొజ్జగుట్టలో 2బీహెచ్‌కే ఇళ్ల పట్టాలు వచ్చాయంటూ అధికారులు శనివారం ఫేజ్-1లో 60 ఇళ్లను కూల్చివేశారు. శ్రీరామ్‌నగర్, శివాజీనగర్, వివేకానందనగర్ లబ్ధిదారులకు కొల్లూరు, అమీన్‌పూర్‌లో ఇళ్లు కేటాయించారు. మిగతా వారికి 10 రోజుల గడువు ఇచ్చారు. మరో 200 కుటుంబాలు ఖాళీ చేస్తే 10 నెలల్లో కొత్త ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ
10 నెలల్లో కొత్త ఇళ్లు: ప్రభుత్వం


