HYD: హైదరాబాద్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో 53 మంది నూతన సైంటిఫిక్ ఆఫీసర్ల రెండు వారాల ఫౌండేషన్ ట్రైనింగ్ ముగిసింది. టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిష్త్ శాస్త్రీయ నిబద్ధత, నైతికత ప్రాముఖ్యతను వివరించారు. అధికారులు వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు.
తెలంగాణ
నూతన సైంటిఫిక్ ఆఫీసర్ల శిక్షణ పూర్తి


