హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాగ్దేవి జూనియర్ కాలేజీలో ఘనంగా గురుపూజా

PLD: నరసరావుపేటలోని వాగ్దేవి జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గురుపూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ గురువులకు పూజలు నిర్వహించి, గురువుల పట్ల తమ గౌరవాభిమానాలను చాటుకున్నారు. ఈ కార్యక్రమం ఆటపాటలుతో సందడిగా సాగింది.