హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సగంలోనే ఆగిపోయిన రోడ్డు పనులు

NLR: కొండాపురం మండలం సత్య వోలు అగ్రహారం, పార్లపల్లి మధ్య రహదారి పనులు అసంపూర్తిగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డును ధ్వంసం చేసి కంకర పరిచి రెండు నెలలు గడుస్తున్న తారు వేయకపోవడంతో వాహనాలు జారి పడటం, బైక్ టైర్లు పంచర్లు కావడం, దుమ్ము ధూళి అవస్థలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రోడ్డుపై తారు వేయాలని కోరారు.