NZB: గన్నారం బీట్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతంలో అక్రమంగా చెట్లు నరికిన ఘటనపై ఎఫ్ఆర్ఓ రవిమోహన్ బట్ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో సుమారు 5 టేకు, 3 చెన్నంగిచెట్లు నరికివేసినట్లు గుర్తించి, గన్నారం గ్రామానికి చెందిన కుంట లక్ష్మణరెడ్డిపై అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకున్నారు. అటవి సంపదకు నష్టం కలిగిస్తే కఠినచర్యలు తప్పవన్నారు.
తెలంగాణ
గన్నారంలో అక్రమ చెట్ల నరికివేతపై కేసు


