PLD: దుర్గి మండలం ఆత్మకూరులో జూదం ఆడుతున్న స్థావరంపై శనివారం ఎస్సై బీ. గోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,750 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరులో జూద స్థావరంపై దాడి


