NLG: చండూరు మండలం పరిధిలోని కొండాపురం గ్రామం ఎస్సీ కాలనీలో శ్రీ ముత్యాలమ్మ ఆలయ నూతన నిర్మాణానికి శనివారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సామాజిక సేవకుడు భీమరాజు నర్సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భీమరాజు మాట్లాడుతూ.. ముత్యాలమ్మ ఆశీస్సులు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలన్నారు.
తెలంగాణ
సొంత ఖర్చులతో ఆలయ నిర్మాణం


