కృష్ణా: జిల్లా నైట్ రౌండ్స్ చెకింగ్‌లో భాగంగా అవనిగడ్డ ఎస్డీపీఓ ఆర్. అభిషేక్ మచిలీపట్నంలోని కోనేరు సెంటర్‌లో సర్‌ప్రైజ్ చెకింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన భరోసా కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
కోనేరు సెంటర్‌లో పోలీసుల సర్‌ప్రైజ్ చెకింగ్


